వార్షిక వేతనం అక్షరాల రూ. 520 కోట్లు. మైక్రోసాఫ్ట్ CEO గా నియమితుడైన సత్య నాదెళ్ళకు అంత మొత్తాన్ని వేతనంగా ఇవ్వాలని షేర్ హోల్డర్లు నిర్ణయించారు. ఒక భారతీయుడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వేతనం పొందేంతగా ఎదగడం భారతీయులందరికీ గర్వకారణం.
Satya Nadella, Mocro Soft CEO‘s salary per annum is Rs.520 Crores. It is a proud thing for every India.
భారతీయునికి ప్రపంచంలోనే అత్యధిక సాలరీ