Tips for handsome look

Tips for handsome look హ్యాండ్సమ్ గా కనబడాలంటే…!
చూడటానికి చాలా సన్నగా హ్యాండ్సమ్ గా కనబడాలని ఉందా? అయితే కొన్ని ఫ్యాషన్ చిట్కాలు పాటించండి. ముఖ్యంగా మీరు ధరించే క్లోతింగ్ స్టైల్ మార్చితే మీరు చాలా అందంగా కనబడటమే కాకుండా మిమ్మల్ని ప్రేమించే స్ర్తీ, పురుషులు ఇట్టే ఆకర్షింపబడుతారు.

సాధారణంగా అందరు పురుషులు ఒకే విధంగా స్టిఫ్ గా ఉండరు. కొందరైతే సెలబ్రిటీల్లా బాడీ బిల్డ్ చేసుకొని స్త్రీ, పురుషలను ఆకర్షిస్తుంటారు. అయితే అలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు.

ముఖ్యంగా పురుషులు ధరించే దుస్తులు వారీ శరీర ఛాయకు షూట్ అయ్యే విధంగా ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకొన్నవి శరీరానికి కరెక్ట్ గా ఫిట్ అయ్యే విధంగా చూసుకొని మరీ తీసుకోవాలి. అలా కాకుండా నచ్చింది కదా అని ఏది పడితే అది తీసుకొని వేసుకొంటే సన్నగా ఉన్నవారు మరింత అందవిహీనంగా కనబడుతారు. మీర వదులైనవి, మరీ బిగుతైనవి ధరిచడం వల్ల మీ అసౌకర్యం కలిగించడమే కాకుండా ఇతరలను ఆకట్టుకోలేరు.

సింపుల్ గా ఉంటూనే హ్యాండ్సమ్ గా కనబడాలంటే స్లిమ్ ఫిట్టింగ్ షర్ట్స్ ను దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఈ షర్ట్ ను దరించడం వల్ల మెడ, చాతీ బాగాలు చాలా టైట్ గా కనబడేట్లు చేస్తుంది. కాబట్టి స్లిమ్ గా కనబడాలంటే స్టాండర్డ్ ఫిట్ డ్రస్ షర్ట్ ను ఎంపిక చేసుకోవడం వల్ల మరింత హాండ్సమ్ గా కనబడుతారు. దానికి చాలా తక్కువగా కనబడే బ్యాగీ ప్యాంట్ సెలక్ట్ చేసుకోవడం వల్ల సాంప్రదాయానికి అద్దం పట్టినట్లు హాండ్సమ్ గా కనబడుతారు.

చల్లని శీతాకాలంలో ఈ రెండు టర్ట్లేనెక్(మెడను పూర్తిగా కవర్ చేసినవి)క్ర్యూనెక్స్ (హాఫ్ కాలర్) రెండూ స్వేటర్స్ ను ఎంపికచేసుకోవడం చాలా మంచి పద్దతి. వీనెక్ వున్న స్వెటర్స్ ను ఎంపిక చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అవి అందంగా కనబడాటినికి మాత్రమే ఉపయోగపడుతాయి. అయితే అవి శరీరానికి ఎంటువంటి రక్షణ కల్పించదు. షర్ట్ ధరించినప్పుడు ఎప్పుడు కూడా బటన్స్ పూర్తిగా పై వరకూ వేసుకోవాలి. పైన ఓపెన్ గా ఒక బటన్ వదిలివేయడం వల్ల చూడటానికి అందంగా హ్యాండ్సమ్ గా కనబడదు.

కాబట్టి చాలా సన్నగా ఉన్న పురుషులు హ్యాండ్సమ్ గా కనబడాలంటే అన్ని సమయాల్లో అట్రాక్టివ్ గా కనబడే లా ఉంట. చాలా మంది స్త్రీలు ఎక్కుగా మసిల్స్ ఉన్న పురుషులను ఎక్కువగా ఇష్టపడుతారు. కాబట్టి సన్నగా ఉన్నవారు. ఎక్కువగా ఎప్పుడూ అట్రాక్షించే విధంగా ఉండకుండా సహజంగా ఫిట్ గా కనబడేలా ప్రయత్నించాలి. అప్పుడే వారి సహజ రూపం ఇతరులకు ఆకర్షింపబడుతుంది. హ్యాండ్సమ్ గా కనబడాలనుకొనే వారు ఎక్కువ బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. అలాగే డ్రెస్ కు తగ్గ హెయిర్ స్టైల్ ను చేయించుకోవడం మరిత ఆకర్షణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *