శ్రావణమాసం గురించి మీ కోసం.. Shravana maasam pramukhyatha మహిళలు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ మాసంతా అంతా పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. పెళ్ళిళ్ళు, వ్రతాలు, పూజలు ఇలా ఎవరో ఒకరి ఇంట్లో పూజ ఉండనే ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు ‘మహలక్ష్మి’లా వెలుగొందుతూ తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు చేకూర్తాయని పెద్దలు చెబుతుంటారు. […]
Tag: Uncategorized
Role of women in agriculture
Role of women in agricultureవ్యవ’సాయం`లో ఆమెదే అగ్రస్థానం ‘ఎక్కడమ్మా నీవు లేనిది.. ఏమిటి నువ్వు చేయలేనిది..’ అన్న కవి మాటలు అక్షరసత్యాలు. వ్యవసాయంలో స్త్రీ భాగస్వామ్యం అత్యధికం. వ్యవసాయంలో మహిళలు 33 శాతం మంది రైతులుగా పనిచేస్తుంటే, 47 శాతం మంది వ్యవసాయ కూలీలు. అంటే మూడు వంతులకు పైనే మహిళలు వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వ్యవసాయంలో స్త్రీ పాత్ర ఇంతగా ఉన్నా, వారి పట్ల వివక్ష చూపుతూ, ప్రధాన భాగస్వాములుగా వారిని గుర్తించడం లేదు. […]
Health benefits of Ajeera Figs Athipandu Ajura
Health benefits of Ajeera Figs Athipandu Ajuraఅంజీర పండు.. ఇది కొంతమందికి తెలుసు..మరి కొంతమందికి తెలువదు. తెలిసినా ఏ ఏముంది అంటూ కొనకుండా ఉంటారు. కాని ఈ పండులో అద్భుతమైన పోషకవిలువలున్నాయి. మంచి ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాని ఇస్తాయి.. ఒక్కసారి దీని గురించి.. పండిన లేదా ఎండిన అంజీరాపళ్ళు ఎర్రగా ముదురు గులాబీ రంగులో లేదా నీలంగా ఉంటూ మనకి దొరుకుతాయి. లోపల చిన్న చిన్న గింజలతో తీయని గుజ్జుతో రుచికరంగా ఉంటుంది. అంజీరాలో పిండి […]
Why should a baby get the father’s last name
తండ్రి ఇంటి పేరే ఎందుకుండాలి? Why should a baby get the father’s last name కౌసల్య నందన యశోద తనయ గౌతమీ పుత్ర శాతకర్ణి…. ఈ విధంగా మాతృస్వామ్య కాలంలో కొడుకులను తల్లిపేరుతోనో, తల్లి ఇంటి పేరుతోనో కలిపి పిలిచేవారు. మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యంలోకి పరిణమించే కాలాన స్త్రీల అస్తిత్వం హరించబడింది. పితృస్వామ్య సమాజం పిల్లలని తండ్రి ఆస్తిలా చూస్తుంది. కనుకనే పిల్లల ఇంటిపేర్లు తండ్రి ఇంటి పేర్లతో కొనసాగుతూ వచ్చాయి. సకల రంగాల్లో […]
Health disadvantages of eating while watching TV
Health disadvantages of eating while watching TVటీవీ చూస్తూ తినడం అనర్థం! బొద్దుగా వుండే చిన్నారుల్ని చూస్తే ఎవరికైనా ముద్దే. కానీ కొందరు పిల్లలు వాళ్ళ వయసుకి వుండాల్సిన బరువుకంటే రెట్టింపు బరువు పెరుగుతున్నారు. త్వరగా బరువు పెరిగిపోవడానికి ముఖ్య కారణం, మన జీవన శైలి. మనం తినే, తాగే, పనిచేసే పద్ధతుల వల్లనే తీసుకునే ఆహారంలో కూరగాయల పరిమాణం రోజురోజుకీ తగ్గిపోతుంది. టెక్నాలజీ పెరిగినకొద్దీ టీ.వీ.లు సన్నగా తయారవుతుంటే ప్రేక్షకులు వాటి ముందు గంటల […]
Various ways to use egg for hair care
Various ways to use egg for hair care గుడ్డుతో జుట్టు సంరక్షణ మీ జుట్టు పొడిగా, జిడ్డుగా, నిర్జీవంగా ఉంటుందా… అయితే ఈ చిట్కాలు మీ కోసమే. జిడ్డు వెంట్రుకల కోసం: గుడ్డులోని తెల్లసొన తీసుకొని మాడు నుంచి కింది వరకు మొత్తం వెంట్రుకలకి పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పొడి జుట్టు కోసం: వెన్న తీసిన పాలు ఒక కప్పు తీసుకొని దానిలో గుడ్డు […]
Government aid to girl child families
తగ్గుతున్న ఒకే ఆడబిడ్డ కుటుంబాల సంఖ్య Government aid to girl child families ఒకప్పుడు కొడుకు పుట్టేవరకు తిట్టుకుంటూనైనా ఆడపిల్లలను కనేవారు. కాని, సాంకేతికత పరిజ్ఞానంతో పుట్టేది ఆడపిల్లయితే అబార్షన్ చేయించేసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో ఆడపిల్లలపై చూపే వివక్ష చాలా ఎక్కువ. ఫలితంగా అక్కడ ఆడపిల్లలు పూర్తిగా తగ్గిపోయి పెళ్లికూతురు దొరక్క మగవారు అవివాహితులుగానే మిగిలిపోతున్నారు. ఒక్క కూతురుని మాత్రమే( కొడుకులు లేకుండా)కన్న తల్లిదండ్రులకు ప్రభుత్వం వారి కూతురి భవిష్యత్తు కోసం ప్రత్యేక సౌకర్యాలు […]
how to stop eating excess food
తిండి మానాలంటే ఇలా చేయాలి how to stop eating excess food Tips to control gluttony మనలో చాలామందికి ఎక్కువ ఆకలిగా లేకపోయినా కాలక్షేపానికి తినడం అలవాటుంటుంది. పోషకాహారం తీసుకుంటుంటే అనవసరంగా చిరుతిళ్ళ బారినుంచి తప్పించుకోవచ్చు. లేదా అటువంటి కోరికను అణచుకోవచ్చు. అదే జంక్ ఫుడ్ అలవాటుంటే ఎంత తింటుంటే మరింత తినాలనిపిస్తుంది. 1. ఇంక ఆకలి లేదు అన్నప్పుడే తినడం ఆపేయాలి. పూర్తిగా పొట్ట నిండిపోయేలా ఉండకూడదు. అంటే, ఇంకో చపాతి, లేక […]
Tips to get rid of stress
Tips to get rid of stress నేటి పోటీ ప్రపంచంలో ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. విద్యార్థులు చదువులో రాణించాలని, ఉద్యోగులు వృత్తిలో నైపుణ్యం సంపాదించాలని, ఇక ఉమ్మడి కుటుంబ వ్యవస్ధ లేక అందరి అవసరాలు తీర్చే బాధ్యతతో గృహిణులు… ఇలా ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడిని గురవుతున్నారు. ఇలా తీవ్ర ఒత్తిడికి గురయి కొందరు విజయం సాధిస్తుంటే, మరి కొందరు అపజయంతో నిరాశ నిస్పృహలకు లోనయి ఆత్మహత్యలకు […]
Salwar Kameej and Patiaya Kameej
Salwar Kameej and Patiaya Kameej సల్వార్ కమీజ్ పంజాబీ సూట్ మాదిరిగానే నిండుగా ఉంటుంది. స్త్రీలకు ఎంతో సౌకర్యంగా ఉండే ఈ సల్వార్ కమీజ్‌లో చాలా రకాలే ఉన్నాయి. అందులో పటియాల సల్వార్ కమీజ్ ఒకటి. ఏ వయస్సు వారికైనా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సరికొత్త డిజైన్స్‌తో మహిళలను అలరిస్తున్నాయి. ఈ పటియాల డ్రెస్ రాజుల కాలం నుండి వస్తుంది. ధరించిన వారికి కంఫర్ట్‌గా ఉండి వైరైటీగా, నిండుగా కనిపించే ఈ పటియాల డ్రెస్‌కు ఇప్పటకీ జనంలో […]