——————————————————
చెర్వుగట్టు (నార్కట్ పల్లి నుండి నల్లగొండకు వెళ్ళే దారిలో, మహాత్మాగాంధీ యూనివర్సిటీని సమీపించకముందు)
Chervugattu (On the way to Nalgonda from Narketpalli, Before reaching Mahathma Gandhi University – MG University )
నార్కట్ పల్లి మండలం, Narketpally Mandal,
నల్లగొండ జిల్లా, Dist: Nalgonda
తెలంగాణా. State : Telangana
ఇండియా. 508001 India – 508001
పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయం నార్కట్ పల్లికి, నల్లగొండ టౌన్ కి సమీపంలోని చెర్వుగట్టు గ్రామంలో ఉంది.
Sri Parvathi Jadala Ramalingeshwara Swamy Temple was founded by Parashurama. Here we can find the last Shivaliga of the 108 Shiva lingas installed by Parashurama. Here Parashurama offered prayers to Lord Shiva. As the statue of Shiva is adorned with plaits, this temple got its name as Goddess Parvathi Plaited Ramalingeshwara Swami Temple.
చరిత్ర
పరశురాముడు ప్రతిష్ఠించిన 108శివలింగాలలో ఆఖరుదే పార్వతీజడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉంది. పరశురాముని చే పూజలందుకున్న అత్యంత మహిమాన్వితమైన దేవాలయం చెర్వుగట్టు దేవాలయం. దేవాలయంలో స్వామివారి ఆకృతి జడల రూపాన్ని పోలి ఉండటంతో పార్వతీజడల రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్దిగాంచాడు. పరశురాముడు స్ధాపించిన దేవాలయం కావడంతో రామలింగేశ్వరుడయ్యాడు. చెర్వుగట్టు క్షేత్రం రెండవ యాదగిరిగుట్టగా కూడా ప్రసిధ్ధి కెక్కింది.
![]() |
cheruvugattu nalgonda |
The Temple got its name due
Sri Parvathi Jadala Ramalingeshwara Swamy Temple Cheruvugattu Nalgonda Telangaana