Some tips to follow before taking head bath
తల స్నానం చేసేటప్పుడు చిట్కాలు
1. బాదాం, ఆలీవ్ నూనె మిశ్రమాన్ని తలకు బాగా మసాజ్ చేయండి. ఇలా 10 నుండి 15 నిమిషాల వరకు ఉండండి. తరువాత తల స్నానం చేయండి దీనివల్ల వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. అలాగే మరచి మెరుపు వస్తుంది.
1. తులసీ ఆకుల్ని నీళ్ళలో రాత్రంతా నానబెట్టి ఉదయానే ఆ నీటిని త్రాగండి.. నోటి దుర్వాసన తగ్గుతుంది.
2. రోజూ గోధుమ జావ తాగితే రక్తపోటు అంటే బీపీ తగ్గుతుంది.
3. బాదం నూనే చక్కటి మాయిశ్చరైజర్ అని మీకు తెలుసా.. క్రమం తప్పకుండా బాదం నూనెతో రాస్తే పొడిచర్మం సున్నితంగా మారుతుంది.