Shanthi Nikethan Foundation Orphanage for Old Age People

 శ్రీమతి రాఫత్ సుల్తానా గారు మదర్ ధెరిసా సేవా హృదయం వల్ల ప్రభావితులై తను కూడా వృధ్ధులకు అనాధలకు సాయపడాలనే ఉద్దేషంతో శాంతినికేతన్ ఫౌండేషన్ ని స్ధాపించడం జరిగింది. ప్రస్తుతం ఆశ్రమంలో 020 మంది వృద్దులు ఉన్నారు. సుల్తానా గారి ఆర్ధిక పరిస్ధితికన్నా ఆమె ఆశయం పెద్దది. నిధుల కొరత ఉన్నా ఆమె కొత్త వారిని ఆశ్రమంలో చేర్చుకోవడానికి వెనకాడటంలేదు. సుల్తానాగారు, ఆమె స్నేహితురాలు అల్లాని శైలజ, సుల్తానా గారి భర్త శ్రీ యం.డి. ఇబ్రహీం గారు స్వయంగా వృధ్దులకు స్నానం చేయించి, అన్నం తినిపించడం మొదలైన పనులన్నీ చూసుకుంటున్నారు. ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు నిధుల కొరత వల్ల వృధ్దులకు రేషన్ బియ్యంతో కడుపునింపుతున్నామని చాలా బాధ పడ్డారు. దయచేసి దాతలు సుల్తానా ఆశయానికి సాయపడమని ప్రార్ధిస్తున్నాం. Mrs. Rafat Sultana was inspired by Mother Theresa and started an orphanage in 2013. Due to the reverance she had towards Ravindranath Tagore she named her orphanage as Shanthinikethan. At present there are 20 old age orphans in her orphanage. Due to lack of sufficiet funds they are not in a position to employ an Aya in the Orphanage. Sultana ji, her friend Mrs. Allani Shailaja and her life partner Mr. M.D. Ibrahim are personally attending (Feeding Food, bathing etc.) all the 20 inmates of the orphanage. With tears she was revealing that due to scanty funds she is forced to feed the inmates with Public Distribution System (Ration) rice. She is hopefull that If she could get the support of few helping hands she can provide better facilities to the orphans.


Shanthi Nikethan Foundation
Orphanage for Old Age People
Opp. MVR School,
Marriguda By Pagss Road,
Nalgonda
Telangana
508001 

ACC. Number: 
Rafat Sultana 
SBI 32036694591 (Ravindra Nagar Branch) 
శాంతినికేతన్ ఫౌండేషన్
అనాద వృధ్ధుల శరణాలయం
MVR స్కూల్ ఎదురుగా,
మర్రిగూడ బైపాస్ రోడ్,
నల్లగొండ –
508001
 బ్యాంక్ ఎకౌంట్ నంబర్
 SBI 32036694591 రవీంధ్రనగర్ బ్రాంచ్, నల్లగొండ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *