Salwar Kameej and Patiaya Kameej
సల్వార్ కమీజ్
పంజాబీ సూట్ మాదిరిగానే నిండుగా ఉంటుంది. స్త్రీలకు ఎంతో సౌకర్యంగా ఉండే ఈ
సల్వార్ కమీజ్‌లో చాలా రకాలే ఉన్నాయి.
అందులో పటియాల సల్వార్ కమీజ్ ఒకటి. ఏ వయస్సు వారికైనా కంఫర్టబుల్‌గా
ఉంటుంది. సరికొత్త డిజైన్స్‌తో మహిళలను అలరిస్తున్నాయి. ఈ పటియాల డ్రెస్
రాజుల కాలం నుండి వస్తుంది. ధరించిన వారికి కంఫర్ట్‌గా ఉండి వైరైటీగా, నిండుగా
కనిపించే ఈ పటియాల డ్రెస్‌కు ఇప్పటకీ జనంలో క్రేజ్ ఉంది. ఇప్పుడు పటియాల
సూట్లో సరికొత్త డిజైన్స్ వచ్చాయి. మనకు నచ్చిన మెటీరియల్ వాడొచ్చు. నచ్చిన
ఎంబ్రాయిడరీ కూడా వేసుకోవచ్చు. ఆకర్షించే రీతిలో ఉన్న కొన్ని మీ కోసం..