Panchayat Secretary Exam Result Cut Off Marks

Cut off Marks for the Panchayat Secretary Exam will be around 245/300 for General Candidates. Because VRO results proved that there are some candidates who can score more than 90% in General Studies. The Rural Development and Commerce may be uncommon to most of the people but most of the hard workers score 240 plus marks in Panchayat Secretary Exam.
For other Castes it may be slightly lesser.

పంచాయతీ సెక్రటరీ పరీక్ష కట్ ఆఫ్ మార్క్స్ జనరల్ కేటగిరీకి 245/300 గా ఉండే అవకాశం ఉంది. 2nd పేపర్ లోని అంశాలైన గ్రామీణాభివృద్ది, గ్రామీణ సమస్యలు, అకౌంటిగ్ భావనలు పలువురికి పరిచయం లేని సబ్జెక్లులు అయిన పరీక్ష ఫలితాలు జనరల్ స్టడీస్ లో నూటికి నూరు మార్కులు సంపాదించే స్ధాయిలో కృషి చేసే విధ్యార్ధులు ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ పరిస్ధితిలో కట్ ఆఫ్ 245 వరకు ఉంటుంది. ఇతర కేటగిరీల అభ్యర్ధులకు కట్ ఆఫ్ మార్క్ 240కి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది.

Panchayat Secretary Exam Result Cut Off Marks
Panchayat Secretary Cut Off Marks for General Candidates , BCs SCs STs
P

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *