జిల్లా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని విపులంగా అందజేయాలనే ఆకాంక్షతో www.NLGINFO.com వెబ్ సైట్ ని ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్ పోర్టల్ ద్వారా కేవలం వ్యాపార సమాచారమే కాకుండా జిల్లా చరిత్ర, వివిధ ప్రభుత్వ పధకాల సమాచారం, నిరుధ్యోగులకు ఉధ్యోగ సమాచారం, టౌన్ లో వివిధ ఆఫర్ల సమాచారం వంటి ఇతర సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నాం. వ్యాపారస్తులు తమ మారిన నంబర్లు అడ్రస్ వివరాలను మా కార్యాలయానికి నేరుగా సంప్రదించిగానీ, ఫోన్ ద్వారా కానీ అందజేయగలరు.
Objective
Objective