ఉత్తరాన మెదక్, వరంగల్
దక్షిణాన మహబూబ్ నగర్
తూర్పున ఖమ్మం, కృష్ణా
పశ్చిమాన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో నల్లగొండ జిల్లా సరిహద్దును పంచుకుంటుంది.
ఉత్తర అక్షాంశాలు – 16.25 – 17.50
దక్షిణ రేఖాంశాలు- 78.40 – 80.5 ల మధ్య నల్లగొండ జిల్లా ఉంది.
మనకు ప్రధాన వర్షాధారం నైరుతీ రుతుపవనాలు.
కృష్ణా, మూసి, డిండి, కనగల్, పెదద్ వాగు, అహల్యా నదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి.
దేవరకొండ లోని ఎల్లేశ్వరం వద్ద కృష్ణా నది నల్లగొండలో అడుగుపెట్టి తూర్పువైపుగా 85కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా జిల్లాలోకి వెళుతుంది.
అహల్యా నది నారాయణపూర్ కొండల్లో పుట్టి నల్లగొండలో ఆగ్నేయంగా 132 కిలోమీటర్లు ప్రయాణించి కొంగల్ వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
అహల్యా నదికి మరో పేరు హాలియా.
Boarder districts to Nalgonda
North – Medak, Warangal.
South – Mahabub Nagar
East -Khammam, Krishna
West – Rangareddy, Hyderabad.
Nalgonda is located between North Latitudes – 16.25 – 17.50 and
South Latitudes – 78.40 – 80.5.
మనకు ప్రధాన వర్షాధారం నైరుతీ రుతుపవనాలు.
Rivers flowing in Nalgonda district – Krishna, Musi, Dindi, Kanagal, Dedda Vaagu, Ahalya (Haliya).
At Eleshwaram in Devarakonda Mandal, river Krishna enters into Nalgonda. If flows 85 KM east wards to enter into Krishna district.
River Ahalya borns in Narayanapur hills in Nalgonda division and flows 132 KMs in Nalgonda and finally merges into river Krishna.
River Ahalya is also known as Haliya.