సస్పెన్షన్ లో ఉన్న ప్రధానోపాధ్యాయునిపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి 30వేలు లంచం తీసుకుంటూ నల్లగొండ డి.యి.ఒ. ఆచార్య జగధీష్ ACB అధికారులకు పట్టుబడ్డారు. ఆచార్య జగధీష్ లా బయటికి నీతులు చెప్తూ ఇలాంటి పనులు చేసేవారు చాలా అరుదు. నేను చాలా స్ట్రిక్ట్ అని ఒకవైపు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ మరోవైపు తానే వారివద్దనుండి లంచం తీసుకుని వారిని విధులలోకి అనుమతించడం జగధీష్ గారి ప్రత్యేకత.
పరిచయం ఉన్నా లేకున్నా తనతో పని ఉన్న ఆడవాళ్ళకు ఫోన్లు చేసి ఆసభ్యంగా మాట్లాడం సారులోని మరో కీచక కోణం. డియిఒ ఆఫీసులో రివాజుగా ఉన్న లంచాల రేట్లను ఆచార్య జగధీష్ అమాంతం 50% శాతం పెంచారట. అక్రమాలు బయటికి పొక్కకుండా రికార్డులను నామరూపాలు లేకుండా చేయడం కోసం ఆఫీసును తగలబెట్టడం జగధీష్ గారి హయాంలో జరిగిన అతిపెద్ద అక్రమం.
Nalgonda DEO Achaarya Jagadeesh was caught red handed by ACB on 3th March 2014.