బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యకులు శ్రీ ఆర్. కృష్ణయ్య ఉత్తర్వు ప్రకారం మహాత్మాగాంధీ బి.సి. విద్యార్ధిసంఘం అధ్యక్షనిగా యూనివర్సిటీకి చెందిన కొండూరి శ్రీరాములు ను నియమించడం జరిగింది.
దానికి సంబంధించిన నియామక పత్రాలను ఆర్. కృష్ణయ్య విధ్యార్ధినాయకునికి అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బి.సి. విధ్యార్ది సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాగ్య రమేష్, బి.సి. విధ్యార్ది సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వంశీ, జిల్లా అధ్యక్షులు వెంకన్న గౌడ్ పాల్గొన్నారు.
Konduri Sri Ramulu was appointed as the B.C. Student Leader for Mahathma Gandhi University- MGU., Nalgonda, by Mr. R. Krishnaiah, State President, B.C. Welfare Association.