Lion Sri Mallikharjun Goud Cheruku profile

Lion Sri Mallikharjun Goud Cheruku
DOB: 31-August – 1961
Education : B.A. 
* గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు.
* ఫ్రెండ్స్ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు.
* 2003 – 2007 ముప్పారం గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ గా సేవలందించారు.
* 1990 – 2005 గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్ష పదవినలంకరించారు.
* 2000-2005 బి.సి. సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గా వ్యవహరించారు.(R. Krishnaiah)
* 2003లో మైత్రి జిల్లా సామాజికాభివృధ్ధి సంఘాన్ని స్ధాపించి గ్రామాలలో 300 బోధి గ్రంధాలయాల్ని ఏర్పాటుచేసారు.
* 1989 – బహుజన సమాజ్ పార్టీ (BSP)కి ప్రాతినిధ్యం వహిస్తూ చలకుర్తి నుండి M.L.A. పదవికి పోటీచేసారు.
* 1985 నుండి 1989 వరకు ఈనాడు మరియు ఇతర దినపత్రికలకు విలేకరి గా పనిచేశారు.

* District President – Gouds’ Association.
* Vice President – Friends Lions Club.
* 2003 – 2007 Served as Ward Member of Mupparam Gram Panchayat. 
* 1990 – 2005 – Served as the Geetha Parishramika Sahakaara Sangham President. 
* 2000-2005 District Chief Secretary for B.C. Welfare Association  . (R. Krishnaiah)
* Founded Maithri District Social Development Organisatioin the year 2003 and Established 300 Bodhi Libraries in Nalgonda District.
* 1989 – Contested for the position of M.L.A. from Chalakurthi on (BSP) Bahujana Samaj Party Ticket.
* Worked as a journalist for Telugu daily Eenadu  from 1985 – 1989.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *