Janasena vs Jagan Sena


                జన సేన – జ(గ)న్ సేన Janasena vs Jagan Sena

తెలంగాణ ప్రాంతంలో ఒకసారి చిరంజీవికి సపోర్ట్ చేసి ఓట్లు కాల్చుకున్నాక  ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఆలోచించాల్సివస్తుంది. ఆయనది కల్మషం లేని మనసన్న వారి ఊహలు కెమరామెన్ గంగతో కాస్త చెదిరాయి. కాంగ్రెస్ అవినీతి, తెరాసా అవినీతిని చూడగలిగిన పవన్ కళ్ళకు లక్షకోట్ల జగన్ అరాచకాలు కనపడకపోవడం ఆలోచించాల్సిన విషయమే. అటూ ఇటూ తిరిగి జగన్ పార్టీతో కలుస్తాడనే అనుమానం కూడా కొంత ఉంది. ఇక నల్లగొండ విషయానికి వస్తే పరిపానా ధక్షత ఉన్న నాయకులున్నారు.ఇంకో కొత్తనాయకుడి గురించి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడేం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *