భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 3 గణాలు . అవి
1. దేవగణం 2. మనుష్య గణం 3. రాక్షస గణం
In Indian Astrology What are the total number of Ganas and how a Gana is determined? Which star comes under which Gana?
In Indian Astrology there are total 3 Ganas. They are
1. Deva Gana 2. Manushya Gana 3. Rakshasa Gana.
అశ్వని Aswini
మృగశిర Mrigasira
పునర్వసు Punarvasu
పుష్యమి Pushyami
హస్త Hasta
స్వాతి Swati
అనురాధ Anuradha
శ్రావణం Sravanam
రేవతి Revati
Manushya Gana Stars are..
ఈ క్రింది నక్షత్రాల్లో పుట్టినవారు మనుష్య గణం కిందికి వస్తారు.
భరణి Bharani
రోహిణి Rohini
అనురాధ Arudra
పుబ్బ Pubbha
ఉత్తర Uttara
పూర్వాషాడ Purvashada
ఉత్తరాషాడ Uttarashada
పూర్వభధ్ర Purvabhadra
ఉత్తర భధ్ర Uttarabhadra
Rakshasa Gana Stars are…
ఈ క్రింది నక్షత్రాల్లో పుట్టినవారు రాక్షస గణం కిందికి వస్తారు.
క్రితిక Kritika
ఆశ్లేష Aslesha
మాఘ Magha
చిత్త Chitta
వైశాఖ Visakha
జ్యేష్ఠ Jyesta
మూల Moola
ధనిష్ట Dhanishta
శతబిషం Satabhisham