History of Nalgonda Telangaana India


Satavahanas, Kadamba dynasty kings, Cholas and Mughuls ruled Nalgonda.

Panagal was Kadambas’ capital.
Keerthi Varma Chalukya defeated Kadamba kings and occupied Panagal. Thus Pangal came under the sway of Chalukyas.
Pulakesi – 2 ‘s invasion was retaliated by the rulers of Panagal.
 Zalil Khan ruled Nalgonda. Panagal was his capital.

In 1687 Aurangazeb, the emperor from Mughul dynasty occupied Deccan region. Thus Hyderabad and Nalgonda were brought under the rule of Mughuls.
 In 1724 Nizam ul Mulk Asaf Jha Chinkilich Khan Fatheh Jung, who was fed up with dirty politics at Mughuls’ court, left the court and established an independent Kingdom in Deccan. Thus Nalgonda became a part of Hyderabad Kingdom.

The people of this region also participated in freedom movement. In 1920 they participated in Khilafat movement.

స్వతంత్ర్య పోరాటాల్లో కూడా నల్లగొండ ప్రజలు వీరోచితంగా పాల్గొన్నారు. 1920లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఖిలాఫత్ దినాలను పాటించారు.శాతవాహనులు, కదంబులు, చాళుక్యులు, మొఘలులు ఈ ప్రాంతాన్ని ఏలారు.
కదంబులు పానగల్లును రాజధానిగా చేసుకొని ఏలారు.
చాళుక్య రాజు కీర్తివర్మ కదంబ రాజులను జయించడంతో పానగల్లు చాళుక్యుల పాలన కిందికి వచ్చింది.
రెండవ పులకేశి తిరుగుబాటును ధీటుగా ఎధిరించిన వీరులు నల్లగొండలో ఉన్నారు.
జలీల్ ఖాన్ నల్లగొండను రాజధానిగా చేసుకుని పాలించాడు.
1687 లో మొఘలు సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు దక్కను ప్రాంతాన్ని ఆక్రమించడంతో నల్లగొండ ప్రాంతం మొఘలుల ఆధీనంలోకి వెళ్ళింది.
 1724 లో నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా ఫతేజంగ్ చిన్ కిలిచ్ ఖాన్ మొఘలుల ఆధిపత్యాన్ని ధిక్కరించి దక్షిణానికి వచ్చి ఇక్కడ సామ్రాజ్యాన్ని స్ధాపించడంతో హైదరబాద్ రాజ్యంలో నల్లగొండ కలిసిపోయింది.

స్వతంత్ర్య పోరాటాల్లో కూడా నల్లగొండ ప్రజలు వీరోచితంగా పాల్గొన్నారు. 1920లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఖిలాఫత్ దినాలను పాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *