Good News to Police Department Employees

Mr. Gopi Reddy Yedula
President – Telangana State Police Officers’ Association

పోలీసు ఉద్యోగులకు శుభవార్త.
పోలీసు ఉద్యోగుల తల్లి దండ్రులను
ఆరోగ్య భద్రత స్కీములో చేర్చాలని
మనం చాలాకాలంగా చేస్తున్న ప్రయత్నం ఫలించింది.
తెలంగాణ ప్రభుత్వం
Memo No. 1948/A2/2014. Dated. 11/12/2014. ద్వారా
మనకు అనుమతి ఇచ్చింది.
సర్కులర్ అన్ని జిల్లాలకు పంపారు. ఉపయోగించుకోండి.
ఈ జీవో ఇచిన ముఖ్యమంత్రి, హోం మంత్రి, డిజిపి గారికి కృతజ్ఞతలు.

 Bhadratha Scheme benifits are extended to Police Department Employees too.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *