Bhonagiri Devender |
భోనగిరి దేవేందర్ గారు నల్లగొండ వాస్తవ్యులు. తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ గా ఆయన పోటీచేస్తున్నారు.
విధ్యార్ధి దశ నుండే భోనగిరి దేవేందర్ గారు అవినీతి అక్రమాల పై పోరాడటంలో ముందు ఉండేవారు.
భోనగిరి దేవేందర్ గారు తెలంగాణా జాగృతి, తెలంగాణా ఐక్య కార్యాచరణ సంఘం, టి.ఆర్.ఎస్. లలో విస్తృతంగా పనిచేసి తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పాటుపడ్డారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జరిగే అక్రమాలను అత్యధికసార్లు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించడం ద్వారా వెలికితీసి పలుసార్లు నిజాలను పత్రికలకు విడుదల చేసి యూనివర్సిటీ ఔన్నత్యాన్ని, నిరుద్యోగులు, విధ్యార్ధుల ప్రయోజనాలను కాపాడటానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. తన జీవిత లక్ష్యం తెలంగాణ ఏర్పాటు సాకారమైన అనంతరం ఆయన తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేయదలిచారు. అందుకు తొలి అడుగుగా ఆయన టి.ఆర్.ఎస్. బలపరిచిన అభ్యర్ధిగా మునిసిపల్ ఎన్నికలో పోటీ చేయబోతున్నారు.
Bhonagiri Devender Nalgonda Muncipal Elections Contestat Councillor