టెంపుల్టన్ అవార్డ్
సర్ జాన్ టెంపుల్టన్ 1972 లో ఈ అవార్డును ప్రారంభించారు. అవార్డుతో పాటు వచ్చే డబ్బు (1.1 మిలియన్ యూరోలు)పరంగా చూస్తే ప్రపంచంలో ఇదే అతిపెద్ద అవార్డు. ఆధ్యాత్మిక రంగంలో సేవచేసిన వారికి ఇది ప్రతిసంవత్సరం ఇవ్వబడుతుంది. ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తి మదర్ థెరెసా. Templeton Award – Templeton Prize
• Sir John Templeton established Templeton Award in the year 1972.
In terms of prize money it is the biggest annual award in the World.
The winner gets 1.1 Million Euros.
• It is given to a person for his contribution in the field of spirituality.
Mother Teresa was the first winner of Templeton Award.
• Mother Teresa won the award in 1973.
• 1973 మదర్ థెరెసా 1973 Mother Teresa
• 1975 సర్వేప్లలి రాధాక్రిష్ణ. Sarvepalli Radhakrishna
• 1990 బాబా ఆమ్టే Baba Amte
• 1997 పాండురంగ శాస్త్రి అథవలె Panduranga Shastri Athavale
• 2012 దలై లామా Dalai Lama.
• 2013 టుటు Tutu
• 2014 థామస్ హాలిక్ Tomas Halik
Czech Republic priest Tomas Halik has bagged the Templeton Prize 13 March 2014 .
1. Patience With God
2. Night of the Confessor.
Study Material for GK and Competitive Exams