Amith Shah BJP President to visit Telangana

Kishan Reddy with Amith Shah BJP National President

తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిసెంబర్ లో 27 & 28న రెండురోజులు తెలంగాణ లో పర్యటించనున్నారు.
* 2014  డిసెంబర్ 27 న వరంగల్ జిల్లా BJP అధ్యక్షుడు, ఇతర ముఖ్య నేతలతో సమావేశం.
* 2014 December 28న హైదరాబాద్ లోని BJP పార్టీ ముఖ్య నేతలతో సమావేశం.

BJP National Leader Amith Shah Telangana Tour Schedule

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *