According to astrology who needs Dosha Nivarana Compensating Measures or remedial measures

జ్యోతిష్య శాస్త్రంలో ఏ ఏ నక్షత్రాల్లో పుట్టినవారికి దోష నివారణ పూజలు అవసరం?
According to Indian Astrology Persons born on certain stars need Dosha Nivaranam / Remedial / Compensating Measure. Some time the Doshanivarana includes processes of pleasing of the nine planets. Due to their birth on wrong time there may be threat to the new born child’s mother or father. I am giving a complete list of such stars and what measures should be taken as compensation.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారి వల్ల వారు పుట్టిన కాలం ప్రకారం తల్లికి గాని తండ్రికి గాని కీడు జరిగే అవకాశం ఉంది. దాని నివారణకి దోషనివారణ చర్యలు గ్రహశాంతి  అవసరం. 

Birth Star – Aswini
1st Charanam – Dosha Nivarana Pooja for father and child.Child’s birth in the 1st charanam Ashvini Nakshatram – Dosha Nivarana Pooja for the father and child.
Child’s birth in the 2nd, 3rd and 4th charanams – Graha santhi.

అశ్వని మొదటి చరణం – తండ్రికి బిడ్డకు దోష నివారణ.
అశ్వని 2వ 3వ 4వ పాదంలో – గ్రహ శాంతి.
Bharani Birth Star

Child’s birth in the 3rd Paadam of this star – Dosha nivaarana pooja for the father.
If it is a Child girl – Dosha Nivarana Pooja for the Child and Mother.

బిడ్డ జననం భరణి నక్షత్రం మూడవ పాదంలో జరిగినట్లైతే – తండ్రికి దోషనివారణ పూజ అవసరం.
ఆడ బిడ్డ జన్మించినట్లైతే పాపకు తల్లికి దోష నివారణ పూజ అవసరం.

Kritika Birth Star

Birth in the third charanam of the Star Krithika – Dosha Nivarana Pooja for the father and the child.
ఉirl is born in the third charanam of the Star Krithika – Dosha Nivarana Pooja for the mother and the child.
Births in the 1st, 2nd and 4th charanams of the Star Krithika – No Dosham.

క్రితిక నక్షత్రం మూడవ పాదంలో జన్మించినట్లైతే తండ్రికి బిడ్డకు దోష నివారణ పూజ అవసరం.
ఆడ బిడ్డ మూడవ పాదంలో జన్మిస్తే తల్లికి బిడ్డకు దోష నివారణ పూజ అవసరం.
క్రితిక నక్షత్రం మొదటి పాదం, రెండవ పాదం, నాల్గవ పాదంలో జన్మిస్తే దోషం ఉండదు.

Birth Star – Rohini

Birth on the 1st and 3rd charanam – Dosha Nivarana Pooja is to be performed by the mother.
Birth on the 2nd charanam – Dosha Nivarana Pooja is to be performed by the both mother and the father.
Birth in the 4th charanam – Dosha Nivarana Pooja is to be performed by the maternal uncle. రోహిణి నక్షత్రం మొదటి, మూడవ పాదంలో జననం – తల్లికి దోష నివారణ పూజ అవసరం.
రోహిణి నక్షత్రం రెండవ పాదంలో జననం – తల్లి, తండ్రి ఇరువురికి దోష నివారణ పూజ అవసరం.
రోహిణి నక్షత్రం నాల్గవ పాదంలో జననం – మేనమామకు దోష నివారణ పూజ అవసరం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *