జ్యోతిర్లింగాలు
1. హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .
2. కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .
3 and 4. మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)
5 and 6. గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)
7, 8 , 9 and 10. మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)
11. ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)
12. తమిళనాడు ~ రామలింగేశ్వరం