మోసంకోసం ధగాకోసం ETV3

ETV3 మేక తోలు కప్పుకున్న తొడేలు. మంచినీళ్ళ చెరువులోకి డ్రైనేజ్ కెనాల్ కలిసినట్టు ఇప్పుడు మరో ఆంద్ర చానెల్ తెలంగాణ ప్రజల మీదకు తెగబడింది. ETV3 – ఈ మూడోదైన నపుంసక లింగానికి కూడా అవమానంగా అనిపించే మనస్తత్వంతో తెలంగాణ ఆకాంక్షలను అపహాస్యం చేస్తూ, తెలంగాణ వ్యతిరేక రాతలు రాస్తూ, వార్తలను ప్రచారం చేస్తూ, తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించే నాయకులను, ప్రాజెక్టులను పొగుడుతూ నీ మంచికోసమే నీ తల నరుకుతున్నాననే ధోరణిలో ప్రవర్తించి చివరివరకూ తెలంగాణ ప్రజల బహుకాల ఆకాంక్ష అయిన ప్రత్యేకరాష్ట్రం ఉధ్యమాన్ని కించపరుస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అన్నివిధాలా వ్యతిరేకించిన రామోజీరావు ముఠా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో మరో దారిలేక “తెలంగాణ జనంకోసం నిజం కోసం” అంటూ మూడో లింగపు చానెల్ ని ఒకదానిని భోపాల్ గ్యాస్ లా తెలంగాణ ప్రజల మీదకు వదులుతున్నారు. మనిషి రక్తం మరిగిన పశువు దాన్ని వదులుకోలేదు. అమాయక తెలంగాణ ప్రజల ఆస్తులను ఆక్రమించి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డ రామోజీ గ్యాంగ్ ఇంకా ఆశ చావక ఇప్పుడు మేక తోలు కప్పుకుని తెలంగాణ ప్రజల మధ్యకు వచ్చింది. పైగా తెలంగాణ ప్రజల బాగుకోసం అనే క్యాప్షన్ తో.

తెలంగాణ ప్రాంత ప్రజలు అన్యాయం గూర్చి ఆవేదన వ్యక్తం చేసినప్పుడల్లా ఆంద్ర ప్రాంతం వాళ్ళు అబధ్దపు సమాచారం, లెక్కలతో పేపర్లు, పుస్తకాలు, వెబ్సైట్లను నింపి తెలంగాణ ప్రజలను గందరగోళంలో పడేసేవారు.

తెలంగాణ ప్రజలు కొంత మందికి ఉధ్యోగాలు స్ధిరంగా ఉంటాయనే పాజిటివ్ కోణం ఉన్నా రామోజీ గ్రూప్ లో కమ్మ కులస్తులకు ప్రత్యేక స్ధానం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఇకముందు దానితోపాటూ ఆంధ్రప్రాంత వాళ్ళకే అందులో స్ధానం కల్పించి తెలంగాణ ప్రాంత అభివృద్దిని కాంక్షించే నాయకులను నిరంతరం విమర్శిస్తూ, ఆంధ్రా తొత్తులను, అవినీతి పరులను పొగుడుతూ వార్తలను ప్రసారం చేసి తెలంగాణ ప్రజలు తమ వేలుతో తాము తమ కళ్ళనే పొడుచుకునేలా చేయగల కుటిలనీతి వీళ్ళ స్వంతం. నిస్ఫక్షపాతంగా వార్తలను ప్రసారం చేసే V6, HMTV, T-News వంటి చానల్ లు మనకున్నాయి. ఇంకా ఆంధ్రా ప్రాంతం వాళ్ళు వాళ్ళ కోణంలో మనకు లోకాన్ని చూపిస్తే చూడాల్సిన అగత్యం మనకు లేదు. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *