మొత్తం నక్షత్రాలెన్ని ?

జ్యోతిష్య శాస్త్రప్రకారం ఉపయోగకరమైన నక్షత్రాలు మొత్తం 27.
According to Astrology 27 stars impact the human life.


1.అశ్వని Ashvini
2.భరణి  Bharani
3.కృత్తిక Kruthika
4.రోహిణి Rohini
5.మృగశిర Mrigashira
6.ఆర్ద్ర  Aarthra
7.పునర్వసు Punarvasu
8.పుష్యమి Pushyami
9.ఆశ్రేష Ashresha
10.మఖ Makha
11.పుబ్బ Pubba
12.ఉత్తర Utthara
13.హస్త Hastha
14.చిత్త Chittha
15.స్వాతి Swathi
16.వైశాక Vaishakha
17.అనురాధ Anuradha
18.జేష్ఠ్య Jyeshta
19.మూల Moola
20.పూర్వాషాడ Poorvaashaada
21.ఉత్తరాషాడ Uttharaashaada
22.శ్రావణ  Shravana
23.ధనిష్ఠ Dhanishta
24.శతభిష Shathabisha
25.పుర్వాభద్ర Purvabhadra
26.ఉత్తరాభద్ర Uttharabhadra
27.రేవతి Revathi

Also read…
నక్షత్రాన్నిబట్టి మనిషి నైజం
నక్షత్రాన్నిబట్టి పేరు
నక్షత్రం ఆధారంగా సూర్య రాశి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *