మేరెడ్డి నరేందర్ రెడ్డి,వంగాల సత్యనారాయణ పై అరెస్టు వారెంటు

Arrest Warrant on Kubhera Estates managers
అన్నెపర్తి వద్దగల కుభేర ఎస్టేట్స్ లో ప్లాట్ నంబర్లు లను నల్లగొండ వాస్తవ్యుడు సీతారామరాజు కొనుగోలు చేయదలచి కొంత మొత్తాన్ని ఎస్టేట్స్ యజమాలు మేరెడ్డి నరేందర్ రెడ్డి,వంగాల సత్యనారాయణ కు అడ్వాన్సుగా చెల్లిచాడు. అనంతరం కొంత కాలం తర్వాత మిగిలిన డబ్బు తీసుకుని ప్లాట్లు రిజిస్టర్ చేయమని అడగగా కుభేర ఎస్టేట్స్ యజమానులు మేరెడ్డి నరేందర్ రెడ్డి,వంగాల సత్యనారాయణ లు నిరాకరించారు. తాను మోసపోయానని తెలుసుకున్న సీతారామరాజు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా ఫోరం ఎస్టేట్స్ యజమానులు మేరెడ్డి నరేందర్ రెడ్డి,వంగాల సత్యనారాయణ ను మందలించి వడ్డీతో సహా చెల్లించిన మొత్తాన్ని సీతారామరాజుకు చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఆ ఆదేశాన్ని అమలు చేయని మేరెడ్డి నరేందర్ రెడ్డి,వంగాల సత్యనారాయణ ల పై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
27-03-2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *