మెగా ఫ్యామిలీలో దాదాపు ఆరుగురు కుర్ర హీరోలతోపాటూ నాగబాబు కూడా ఉన్నారు. అయితే వీళ్ళలో ఎవరినుండీ పవన్ కళ్యాన్ కు గానీ ఆయన పెట్టిన జనసేన పార్టీకిగానీ మద్దతు లేదు. చిరంజీవి ఎలాగూ మద్దతు ఇవ్వలేడు కనుక ఆయనను పక్కన పెడితే మిగతా వాళ్ళలో నాగబాబు సరిగ్గా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టబోయేముందే బహిరంగంగా పవన్ కు తన మద్దతు ఉండబోదని తన అభిమానులకు కూడా పిలుపునిచ్చాడు.
![]() |
Pawan Kalyan Mega Family |
Varun Tej is the first person from Mega family to support Pawan Kalyan.