మున్సిపాలిటీల్లో ఆస్ధిపన్నుపై వడ్డీ మాఫీ

మున్సిపాలిటీల్లో ఆస్ధిపన్నుపై వడ్డీ మాఫీ గడువు ఈ నెల  6వ తేదీ వరకూ పెంచబడింది. ఆస్ధి పన్ను చెల్లించని వారు ఏప్రిల్ 6వ తేదీ లోపు వడ్డీ లేకుండా చెల్లించవచ్చని మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *