మహేష్ బాబు సరసన సాహో భామ

మహేష్ బాబు తాజా చిత్రం నటించడానికి ప్రభాస్ సాహోలో ప్రభాస్ సరసన అదరగొట్టిన  శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్‌గా  తీసుకొనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఇక శ్రద్ధాకే చిత్ర బృందం ఫిక్స్ అయ్యారని సమాచారం. ఈ భామ సాహో’ సినిమాలో అందచందాలతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకున్నది

Updated: April 20, 2020 — 2:00 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *