మన అధిపతి సంఖ్య – అదృష్ట సంఖ్యను తెలుసుకోవడం ఎలా?

 మన అధిపతి సంఖ్య – అదృష్ట సంఖ్యను తెలుసుకోవడం ఎలా?
 How to know lucky number?
మన అధిపతి సంఖ్యను తెలుసుకోవడం…
ఒక వ్యక్తి 19వ తారీఖు -January నెల -1978 సంవత్సరంలో పుడితే అతని సంఖ్య
19వ తారీఖున పుట్టాడు కాబట్టి  1+9=10
ఈ పదిని మళ్ళీ ఇలా కూడాలి.1+0=1
చివరిగా మిగిలింది 1. అదే ఆ వ్యక్తి సంఖ్య అవుతుంది.

How to know Ruling Number
The Lucky number of a person who is born on 19 January 1978
Calculate like this…
19 (1+9= 10 again 1+0= 1) = 1
His ruling number is 1.

అదృష్ట సంఖ్యను తెలుసుకోవడం…
ఒక వ్యక్తి 19వ తారీఖు -January నెల – 1978 సంవత్సరంలో పుట్టాడు.
దీన్నిబట్టి 19-01-1978
1+9+1+1+9+7+8=36
మళ్ళీ 36 ని ఇలా కూడాలి.
3+6=9
చివరిగా వచ్చింది 9. కాబట్టి ఆ వ్యక్తి అదృష్ట సంఖ్య 9.

How to know Lucky Number?
If a person is born on 19 January 1978
1+9+1(January)+1+9+7+8=36
Again 3+6=9.
The Person’s Lucky Number is 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *