పాశ్చాత్య జ్యోతిష్యం భారతీయ జ్యోతిష్యానికి మధ్య తేడా

Difference between Hindu n Western Astrology
హిందు జ్యోతిష్య శాస్త్రం మనం పుట్టిన కాలంలో నక్షత్రం, లగ్నం, కరణం మొదలైన వాటి ఆధారాంగా మన రాశిని నిర్ణయిస్తుంది. ఇదే మరోవిధంగా చంద్రమానం జ్యోతిష్యం.

 పాశ్చాత్యులు సూర్య మాన జ్యోతిష్యాన్ని అనుసరిస్తారు. అందువల్లే సన్ సైన్ ఆదారంగా మన రాశి వేరుగా ఉంటుంది. మనం పుట్టిన సమయం ఆదారంగా సన్ సైన్ Sun Sign నిర్ణయింపబడుతుంది. దీనికి మనం ఏ ప్రాంతంలో పుట్టాం, ఒక రోజులో ఏ సమయంలో పుట్టాం, లగ్నం, నక్షత్రం మొదలైనవాటితో  సంబంధం ఉండదు. అందువల్ల ఇంగ్లీష్ వారి చార్ట్ ప్రకారం రాశిని తెలుసుకుని పత్రికల్లో ప్రచురితమయ్యే  తెలుగు వారఫలాల్ని చూసుకుంటే ఫలితాలు సరిపోవు. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ఆదారంగా రాశిని తెలుసుకుంటేనే ఫలితాలు సరిపోలుతాయి.

What is my Sun Sign?
ఇంగ్లీష్ వారి ప్రకారం మొత్తం 12 రాశులు
BIRTHDAY- SIGN TABLE
నెల మరియు పుట్టిన రోజు ప్రకారం రాశి

SIGN or RASI
MARCH 21 to APRIL 20
ARIES / MESHA మేష రాశి

APRIL 21 to MAY 20
TAURUS / VRISHABHA వృషభ రాశి

MAY 21 to JUNE 20
GEMINI / MIDHUNA

JUNE 21 to JULY 20
CANCER / KARKATAKA కర్కాటక రాశి

JULY 21 to AUGUST 20
LEO / SIMHA సింహ రాశి

AUGUST 21 to SEPTEMBER 20   
VIRGO / KANYA కన్యా రాశి

SEPTEMBER 21 to OCTOBER 20
LIBRA / TULA తులా రాశి

OCTOBER 21 to NOVEMBER 20
SCORPION / VRUCHIKA వృశ్చిక రాశి

NOVEMBER 21 to DECEMBER 20
SAGGITARIUS / DHANU ధనూ రాశి

DECEMBER 21 to JANUARY 20
CAPRICORN / MAKARA మకర రాశి

JANUARY 21 to FEBRUARY 20
AQUARIUS / KUMBHA కుంభ రాశి

FEBRUARY 21 to MARCH 20
PISCES / MEENA మీన రాశి
Our Sign based on Star in Indian Astrology,
భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రాన్నిబట్టి మన రాశి తెలుసుకోవడం ఎలా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *