నష్టాల్లో మామిడి

నష్టాల్లో మామిడి…. దేశంలోో కరోనా వైరస్ వల్ల  ఏర్పాటు చేయడంతో  దేశవ్యాప్తంగా మామిడి ఎగుమతులు నిలిచిపోయాయి.. దీనివలన మామిడి రైతులు చాలా నష్టపోతున్నారు..

3 వ‌ర‌కూ లాక్ డౌన్ కొనసాగుతుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది, ఏప్రిల్ 20 త‌ర్వాత కొంత స‌డ‌లింపు ఉంటుంద‌ని ఆశిస్తున్న‌ప్ప‌టికీ అది ఏ మేర‌కు ఫ‌లితాన్నిస్తుందో అర్థంకాని ప‌రిస్థితుల్లో రైతులు ఉన్నారు.

ప్ర‌భుత్వాలు త‌గిన చొర‌వ తీసుకుంటే త‌ప్ప ఈ స‌మ‌స్యకు ప‌రిష్కారం క‌నిపించ‌డం లేద‌న్న‌ది రైతుల మాట. తియ్యని మామిడి పళ్లను రుచి చూడటంతో పాటు… కొత్త ఆవకాయ రుచులను ఆస్వాదించే అవకాశం తెలుగు వారికి ఏ మేరకు ఉంటుందన్నది ప్రస్తుతానికి శేష ప్రశ్న.

Updated: April 19, 2020 — 2:37 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *