నవ రత్నాలు Nine Gems ఏ రత్నం ఎవరు ధరించాలి?

నవ రత్నాలు  Nine Gems – ఏ రత్నం ఎవరు ధరించాలి?

1. కెంపు – Ruby,

2. మత్యం – Pearl,

3. పుష్యరాగం – Topaz,

4. గోమేధికం – Jakarn,

5. పచ్చ – Emerald,

6. వజ్రం – Diamond,

7. వైఢూర్యం – Cats Eye,

8. నీలం – Sapphire,

9. పగడం – Koral

____________________________________________
 1. కెంపు – Ruby

1, 10, 19, 28 తేదీలలో జన్మించినవారికి.మేష, కర్కాటక, సింహ, వృశ్చిక రాశులలో పుట్టినవారు. ఆదివారం పుట్టినవారు. జనవరి నెలలో పుట్టినవారు.
దానిమ్మ గింజ రంగులో ఉంటుంది.
కెంపు వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆయువృధ్ధి. పట్టుదల. మనోధైర్యం.
కంటి, కిడ్ని వ్యాధులకు ఉపశమనం.
—————————————————–

2. మత్యం – Pearl

2, 11, 20, 29 సంఖ్యలలో జన్మించినవారికి.
వృషభ, కర్కాటక రాశులవారు.
రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలలో పుట్టినవారు.
సోమ, ఆదివారాల్లో పుట్టినవారు.

నల్లముత్యం అన్నింటికన్నా విలువైంది.
మానసిక ప్రశాంత్రత. సుఖనిద్ర. భార్యభర్తల మధ్య కలహాల నిరోధం. సంతానం లేనివారికి. కంటి వ్యాధులు నయం చేయడానికి.

3. పుష్యరాగం – Topaz

దీన్ని ధరించవలసినవారు.
3, 12, 21, 30 తేదీలలో జన్మించినవారు.
మార్చి, సెప్టెంబర్, డిసెంబర్ నెలలో పుట్టినవారు.
గురుదశ జరుగుతున్నవారు.
కనక పుష్యరాగం కోరికలు తీర్చు కల్పవృక్షం. ఇది ధరిస్తే ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. విజయం. సంతాన నష్ట నివారణ. చెడు అలవాట్లు దూరం. ఆరోగ్యం, మేధాశక్తి.
ఇది గురుగ్రహానికి సంబంధించిందని ఈజిప్టులో కూడా నమ్మకం. దీని భస్మం వైన్ లో వేసుకుని తాగితే పిచ్చి, మూర్చలు తొలగిపోతాయి.

4. గోమేధికం – Jakarn

4, 13, 22, 31 తేదీలలో జన్మించినారు.
అరుద్ర, స్వాతి నక్షత్రాలలో పుట్టినవారు.
ఆదివారం రోజున పుట్టినవారు.
దీన్ని పంచలోహాలతో కలిపి ధరించాలి.

ఇది గోవుమూత్రం రంగులో, చాక్లెట్ రంగులో ఉంటుంది. ఇది రాహువుకు సంబంధించిది.
దీనివల్ల లాభాలు –
సర్వజన వశీకరణ. ధనలాభం. శతృభాధ నివారణ. కార్యసిధ్ధి. మానసికరోగ నివారణ.జీర్ణకోశ ఇబ్భందులు తొలగుతాయి. శరీరానికి తేజస్సు. ఋణబాధ విముక్తి.

5. పచ్చ – Emerald

5, 14, 23 తేదీలలో జన్మించినవారు పచ్చను ధరించాలి.బుధవారం పుట్టినవారు. కన్యా రాశివారు.
దీని రంగు ఆకుపచ్చ. జ్ఞాపకశక్తి వృధ్ధి. విద్య, వ్యాపార వృధ్ది. మానసిక వ్యధ నివారణ. గణిత శాస్త్రజ్ఞులు ధరించాల్సిన రాయి.
బుధుడు పచ్చకు అధిపతి.కాలేయ వ్యాధులు, పుండ్లు, ఆస్మా, గుండె రోగాలు తగ్గుతాయి.

6. వజ్రం – Diamond

వజ్ర శరీరం, ఆరోగ్యం కలుగుతాయని వజ్రాన్ని ధరించేవారు. శతృనిరోధం.
6, 14, 24  తేదీలలో జన్మించినవారు, శుక్రవారం జన్మించిన వారు, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలలో పుట్టినవారు, శుక్రమహాదశ జరుగుతున్నవారు వజ్రాన్ని ధరించాలి.
అంటువ్యాధి నిరోధం, భార్యభర్తల అన్యోన్యత.

7. వైఢూర్యం – Cats Eye

7, 16, 25 తేదీలలో జన్మించినవారు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతుమహాదశ నడుస్తున్నవారు, అశ్విని, ముఖ, మూల నక్షత్రాలలో జన్మించినవారు చిటికెన వేలుకు ధరించాలి.
మూర్చ, పక్షవాతం, క్యాన్సర్, స్పాండిలైటిస వ్యాధుల నిరోధం. నరదిష్టి, చేతబడి, ఇతర మంత్రాలు పారవు. ఉధ్యోగం లోబాధలు నివారణ, వ్యాపార వృద్ది. లక్ష్మీ కటాక్షం. శతృభవ నివారణ. ఆలోచనా శక్తి, ధైర్య వృద్ధి.
స్త్రీలకు సుఖప్రసవం. ఆయువృధ్ధి.మానసిక ఆనందం.

8. నీలం – Sapphair

8, 17, 26 తేదీలలో జన్మించినవారు, జ్యోతిష్య శాస్త్రప్రకారం శనిదశ జరుగుతున్నవారు, వృషభ,తుల,మకర, కుంభ లగ్నములలో పుట్టినవారు ధరించాలి.
పుష్యమి, అనురాధ, ఉత్తరభాధ్ర, నక్షత్ర జాతకంలో పుట్టినవారు.
పక్షవాతం, పిచ్చి, ఊపిరితిత్తుల వ్యాధులు తగ్గుదల. మానసిక ఉత్తేజం. పైత్య నివారణ.ఉధ్యగ, వ్యవసాయ లాభం. స్త్రీలలో సంతానోత్పత్తి.
తేలుకాటు వేసినచోట నీలాన్ని ఉంచిన నీటితో కడిగితే తేలువిషం విరిగిపోతుంది. ఏకాగ్రత పెరుగుదల.
శారీరక, మానసికి ఉత్తేజం.

9. పగడం – Koral

9, 18, 27 తేదీలలో జన్మించినవారు. మేష,కర్కాటక, ధనుస్సు, వృచ్చిక రాశివారు.మంగళవారం పుట్టినవారు.
కుజమహాదశ నడుస్తున్నవారు ధరిస్తే మంచిది.
స్త్రీలకు గర్భాశయ వ్యాధులనుండి విముక్తి. సంతాన ప్రాప్తి.
ఉబ్బసం అల్సర్ వ్యాధులు తగ్గుదల.రక్త శుద్ధి. చర్మవ్యాధులు, పచ్చకామెర్లు కిడ్ని వ్యాధుల నివారణ. సెక్స్ సామర్ధ్యం పెంపుదల. అపాయ నివారణ. వివాహ యోగం. పిల్లలలో పెరుగుదల.

What is suitable stone for me – My lucky number is 1,2 ,3,4,5,6,7,8,9…

What is suitable stone for Raasi / Sunsign – Aries,Taurus,Gemini,Cancer,Leo,Virgo, Libra, Scorpio,Sagittarius, Capricorn, Aquarius, Pisces

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *