నకిలీ ఓటరు కార్డులు తయారుచేస్తున్న వైసిపి నేతలు

పక్క రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో ఘనత వహించిన వైసిపి పార్టీ అభిమానులు నకిలీ ఓటరు కార్డులు తయారు చేసి వాటిని ఎన్నికలలో గెలవడానికి ఉపయోగించాలని సిద్ధంగా ఉంచారు. డోన్ మున్సిపాలిటీ 11వ వార్డు వైయస్సార్ కాంగ్రెస్ ముఠా అభ్యర్ధి లక్ష్మీదేవి ఇంట్లో సదరు నకిలీ ఓటరు కార్డులు పోలీసుల సోదాలో లభించాయి.  మీసేవ సెంటర్లే ఈ అక్రమ భాగోతాలకు అడ్డాలుగా మారాయని పోలీసులు గుర్తించారు. ఎలాగైతేనేం పోలీసులు జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీ విజయ రహస్యాన్ని కనుక్కోగలిగారు.

Y.S. Jagan Mohan’s highest majority victory secret is unveiled by the Kurnool police. YCP Congress municipal Councillor candidate found with fake voter id cards.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *