అన్నం పరబ్రహ్మ స్వరూపం.
అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి.
అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమనిగి ఉందట. ఏమి లేని విస్తరాకు ఎగిరెగిరి పడ్డదట.
అన్ని దానములలో విద్యా డానం గొప్పది.
అనుమానం పెనుబూతం.
అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టు.
అర్దరాత్రి మద్దెలదరువు.
అసలే లేదంటె పెసరపప్పు వండమన్నాడట ఒకడు.
అసమర్దుడికి అవకాశమివ్వనేల?
ఆసపఒతు బ్రాహ్మడు లేచిపొతూ పప్పు అడిగాడుట.
అతి రహస్యం బట్ట బయలు.
అత్త లేని కొడలుత్తమురాలు, కొడలు లేని అత్త గుణవంతురాలు.
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.
అత్త సొమ్ము అల్లుడు దానం.
అయిన వారికి అరిటాకుల్లో,కాని వారికి కంచాల్లో.
అయ్యకి లేక అడుక్కు తింటుంటే, కొడుకు వచ్చి కోడి పులావ్ అడిగాడట.

పేజీ | 1 |2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |22| 23
తెలుగు సామెతలు,
Telugu Proverbs,
Telugu Saamethalu, Telugu Idioms, Telugu Literature, Telugu Usage,