తెలంగాణ లో ఏర్పడబోతున్న 12 కొత్త జిల్లాలు


అదిలాబాద్,   కరీంనగర్,
ఖమ్మం,  మహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ,  నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్  ప్రస్తుతం తెలంగాణ లో ఉన్న పది జిల్లాలు. వీటితో పాటూ మరో 12 జిల్లాలు కొత్తగా ఏర్పడబోతున్నాయి.

అదిలాబాద్ లో మంచిర్యాల ను కొత్తజిల్లా గా ఏర్పాటు చేస్తారు.
కరీంనగర్ లో జగిత్యాల
ఖమ్మంలో కొత్తగూడెం,
మహబూబ్ నగర్ లో నాగర్ కర్నూల్, వనపర్తి,
మెదక్ లో సిద్దిపేట (నిజామాబాద్ లోని కామారెడ్డిని సిద్దిపేటకు కలిపి సిద్దిపేటను కొత్త జిల్లాగా చేసే అవకాశం ఉంది.) సంగారెడ్డి.
నల్లగొండలో సూర్యపేట,
నిజామాబాద్ – కామారెడ్డి,
రంగారెడ్డి లో వికారాబాద్, ఇబ్రహీపట్నం
వరంగల్ – మహబూబాబాద్.

1978 లో రంగారెడ్డి జిల్లాను కొత్తగా ఏర్పరచిన అనంతరం మరో కొత్త జిల్లాను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయలేదు. కొండావెంకట రంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి మామ. తెలంగాణ ఉధ్యమానికి ద్రోహంచేస్తే కొండా వెంకట రంగారెడ్డి పేరు మీద ఒక జిల్లాను ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ కి మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తామనే ఒప్పందం ప్రకారం రంగారెడ్డి జిల్లాకు ఆ పేరు వచ్చింది. పెరిగిన జనాభా దృష్ట్యా, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుంది.

12 New districts to be formed in Telangaana.
అదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్

10 Old Districts in Telangaana.

Adilabad, Hyderabad, Karimnagar, Khammam, Mahabubnagar, Medak, Nalgonda, Nizamabad, Rangareddy and Warangal.
 

Proposed new districts in Telangaana

Manchiryala from Adilabad,
Jagithyala from Karimnagar,
Kothagudem from Khammam,
Nagarkarnool from Mahabubnagar,
Vanaparthi from Mahabubnagar,
Siddipeta from Medak,
Sangareddy from Medak,
Suryapeta from Nalgonda,
Kamareddy from Nizamabad,
Vikarabad from Rangareddy,
Ibrahimpatnam from Rangareddy,
Mahabubabad from Warangal.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *