ఘనంగా మాజీ ఎంపి ధర్మభిక్షం మూడవ వర్ధంతి నిర్వహణ

మాజీ ఎంపి ధర్మభిక్షం మూడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బిసి విధ్యార్ధిసంఘం అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్న ధర్మభిక్షం జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, ధర్మభిక్షం నిస్వార్ధ సేవలను కొనియాడారు. కృష్ణ, రుక్మాగౌడ్, జనార్ధన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Dharma Bhiksham

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *