కోదాడలోని సన కాలేజీలో జాతీయస్ధాయి సమ్మేళనం

కోదాడలోని సన కాలేజీలో జాతీయస్ధాయి సమ్మేళనాన్ని స్పాంటేనియా ‘Spontania 2K14’ పేరుతో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె. విశ్వనాధరావు తెలిపారు. దేశవ్యాప్తంగా 450 కాలేజీల విధ్యార్ధులు ఈ సమ్మేళనంలో పాలుపంచుకొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇలాంటి సమ్మేళనాలు విధ్యార్ధలు ప్రతిభను వృధ్ధి చేసేందుకు ఉపయోగపడతాయని కళాశాల ప్రిన్సిపల్ అన్నారు.

‘Spontania 2K14’ fest will be held in the Sana College of Kodad, Nalgonda. Telangaana.  From all over the country 450 colleges will take part in the festival.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *