ఒకే షాపులో మూడుసార్లు దొంగతనం

Police: ఒకే షాపులో మూడుసార్లు ఎందుకు దొంగతనం చేశావు?
Thief: మొదటి సారి నా బార్యకోసం చీర దొంగతనం చేయడానికి వెళ్ళా.
రెండోసారీ మూడోసారీ ఎక్స్ చేంజ్ కోసం వెళ్లా.

Thief Stealing Thrice in the same shop

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *