ఎన్జీ కాలేజీ విధ్యార్ధికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం

ముక్కుతో వేంగగా కంప్యూటర్ కీప్యాడ్ పై ఎ నుండి జెడ్ వరకు తిరిగి జెడ్ నుండి ఎ వరకు అతి తక్కువ సమయంలో (23.34 Seconds )ముక్కుతో టైపు చేసిన నాగార్జున డిగ్రీకాలేజీ విధ్యార్ధి మహమ్మద్ ఫిరోజ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించాడు. నల్లగొండ శ్రీరాం నగర్ కాలనీలో నివాసం ఉండే ఫిరోజు ఎన్జీ కళాశాలలో బియస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నాడు.

Mohammad Feroz, native of Nalgonda and a Bio Technology student in Nagarjuna Degree College, Nalgonda, secured a place in Telugu Book of Records by typing A – Z and Z – A on the computer key pad with his nose in the shortest duration of 23.34 Seconds. All his lecturers praised him for his talent.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *