ఎంజియు విశ్వవిధ్యాలయంలో బిసి సెల్ ఏర్పాటుకు డిమాండ్

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బి.సి.సెల్ ను ఏర్పాటు చేయాలని ఎంజియు బిసి విధ్యార్ధి సంఘం అధ్యక్షుడు బాడిగల శ్రవణ్ కుమార్ ఎంజి విశ్వవిధ్యాలయ రిజిస్ట్రార్ పోచన్నకు వినతి పత్రాన్ని అందజేశారు.

Badigala Shravan Kumar, President of MGU B.C. Students Association, demanded for a separate B.C. Cell in Mahathma Gandhi University. Demanding for the cell he submitted an appeal to Mr., Pochanna, MGU Registrar .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *