Tips for healthy strong and long hair

ధృడమైన జట్టు కోసం
Tips for healthy strong and long hair

మహిళలు ఆరోగ్యకరమైన జుట్టు ఉండాలని కోరుకుంటుంటారు. కొంతమంది

మహిళల్లో జుట్టు రాలిపోవడం, చిట్టిపోవడం అనేక కారణాలుంటాయి.

దీనికి కారణం పౌష్టికాహారలోపం. మానసిక వత్తిడి తదితర కారణాలుంటాయి. మనం

తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని చిట్కాలు

ప్రతి రోజు పరిగడపున ఓ గ్లాసు నీళ్లు త్రాగాలి.

అవిసె గింజ, ఓ ఉసిరికాయ తినాలి.

స్ట్రాబెర్రీస్‌, అరటి, యాపిల్‌, ద్రాక్ష తినాలి.

మొలకెత్తిన పప్పు గింజలు తింటే మంచిది.

రోజుకు రెండు గ్లాసుల పాలు సేవించాలి. మజ్జిగ, నిమ్మ,

రసం, కొబ్బరినీళ్ళు వీటిలో ఏదో ఒకటి స్వీకరించాలి.

టీ, కాఫీలు తగ్గించండి.

రోజు 8 నుండి 10 గ్లాసుల నీళ్ళు తాగాలి.

చుండ్రు నివారణ కోసం స్నానానికి ముందు జుట్టుకు నిమ్మరసం పట్టించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *