Category: Jokes

ఆడవాళ్ళు ఈ భూమ్మీద ఇద్దరిమాటే వింటారు

ఆడవాళ్ళు ఈ భూమ్మీద ఇద్దరిమాటే చాలా జాగ్రత్తగా వింటారు, నిజాయితీగా అమలుచేస్తారు.1: ఫోటోగ్రాఫర్2: టైలర్అంతకుమించి ఎవడి బాబు మాటకూడా వినరు.

భర్తల సంతోషం గురించి కేర్

కొందరు ఆడవాళ్ళు భర్తల సంతోషం గురించి చాలా కేర్ తీస్కుంటారు.ఆఖరికి వారు ఎంతో ఖర్చుపెట్టి డిటెక్టివ్ లను కూడా నియమిస్తారు….అసలు ఆయన సంతోషానికి ఎవరు కారణమా అని.

Jokes

* ఒకే షాపులో మూడుసార్లు దొంగతనం  ఆడవాళ్ళు ఈ భూమ్మీద ఇద్దరిమాటే వింటారు భర్తల సంతోషం గురించి కేర్ * లేడీస్ కార్ డ్రైవింగ్ * పిల్లికి స్నానం చేయించడం ఎలా? – Read* అతి చిన్న ఉధ్యోగ విరమణ లేఖ – Read*  పిచ్చుక సాయం – Read* చంద్రుని మీద నీరు చేపలు ఎండ్రకాయలు షార్కులు – Read   * ఆత్మాహుతి దళంలో సర్ధార్  – Read* సర్ధార్ జీ చెవిటి గర్ల్ […]