Month: May 2014

ఒకే షాపులో మూడుసార్లు దొంగతనం

Police: ఒకే షాపులో మూడుసార్లు ఎందుకు దొంగతనం చేశావు?Thief: మొదటి సారి నా బార్యకోసం చీర దొంగతనం చేయడానికి వెళ్ళా.రెండోసారీ మూడోసారీ ఎక్స్ చేంజ్ కోసం వెళ్లా. Thief Stealing Thrice in the same shop

ఆడవాళ్ళు ఈ భూమ్మీద ఇద్దరిమాటే వింటారు

ఆడవాళ్ళు ఈ భూమ్మీద ఇద్దరిమాటే చాలా జాగ్రత్తగా వింటారు, నిజాయితీగా అమలుచేస్తారు.1: ఫోటోగ్రాఫర్2: టైలర్అంతకుమించి ఎవడి బాబు మాటకూడా వినరు.

భర్తల సంతోషం గురించి కేర్

కొందరు ఆడవాళ్ళు భర్తల సంతోషం గురించి చాలా కేర్ తీస్కుంటారు.ఆఖరికి వారు ఎంతో ఖర్చుపెట్టి డిటెక్టివ్ లను కూడా నియమిస్తారు….అసలు ఆయన సంతోషానికి ఎవరు కారణమా అని.

లేడీస్ కార్ డ్రైవింగ్

కార్ యాక్సిడెంట్ లో గాయపడ్డ పేషెంట్ తో డాక్టర్Doctor: లేడీస్ కార్ నడుపుతున్నారంటే నువ్ చాలా జాగ్రత్తగా రోడ్ కి దూరంగా ఉండాలని తెలీదా?Patient: ఎక్కడి రోడ్డు? నేను దూరంగా పార్క్ లో పడుకున్నా. Ladies Car Driving Jokes

మన అధిపతి సంఖ్య – అదృష్ట సంఖ్యను తెలుసుకోవడం ఎలా?

 మన అధిపతి సంఖ్య – అదృష్ట సంఖ్యను తెలుసుకోవడం ఎలా? How to know lucky number?మన అధిపతి సంఖ్యను తెలుసుకోవడం…ఒక వ్యక్తి 19వ తారీఖు -January నెల -1978 సంవత్సరంలో పుడితే అతని సంఖ్య19వ తారీఖున పుట్టాడు కాబట్టి  1+9=10ఈ పదిని మళ్ళీ ఇలా కూడాలి.1+0=1చివరిగా మిగిలింది 1. అదే ఆ వ్యక్తి సంఖ్య అవుతుంది.How to know Ruling Number?  The Lucky number of a person who is born on 19 […]

నవ రత్నాలు Nine Gems ఏ రత్నం ఎవరు ధరించాలి?

నవ రత్నాలు  Nine Gems – ఏ రత్నం ఎవరు ధరించాలి?1. కెంపు – Ruby, 2. మత్యం – Pearl, 3. పుష్యరాగం – Topaz, 4. గోమేధికం – Jakarn, 5. పచ్చ – Emerald, 6. వజ్రం – Diamond, 7. వైఢూర్యం – Cats Eye, 8. నీలం – Sapphire, 9. పగడం – Koral ____________________________________________ 1. కెంపు – Ruby 1, 10, 19, 28 తేదీలలో జన్మించినవారికి.మేష, […]

Astrology in English Hindi Telugu జ్యోతిష్య శాస్త్రం

జ్యోతిష్యం శాస్త్రమేనా? భారతీయ మరియు పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రం? చంద్రమానానికి సూర్యమానానికి తేడాలు ఏంటి? ఆంగ్ల జ్యోతిష్యానికి హిందూ జ్యోతిష్యానికి మధ్య తేడా ఏంటి? తెలుగులో జ్యోతిష్యం జాతకం భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం గణాలు ఎన్ని. గణాలు ఏవిధంగా నిర్ణయించబడతాయి. ఏ నక్షత్రాలు ఏ గణం కిందికి వస్తాయి? తేదీ ఆధారంగా సూర్య రాశిని తెలుసుకోండి. తేదీ ఆధారంగా చంద్ర రాశి. *జ్యోతిష్య శాస్త్రంలో ఏ ఏ నక్షత్రాల్లో పుట్టినవారికి దోష నివారణ పూజలు అవసరం? […]

Know your sun sign

What is my Sun Sign?ఇంగ్లీష్ వారి ప్రకారం మొత్తం 12 రాశులుBIRTHDAY- SIGN TABLEనెల మరియు పుట్టిన రోజు ప్రకారం రాశి SIGN or RASIMARCH 21 to APRIL 20ARIES / MESHA మేష రాశి APRIL 21 to MAY 20TAURUS / VRISHABHA వృషభ రాశి MAY 21 to JUNE 20GEMINI / MIDHUNA JUNE 21 to JULY 20CANCER / KARKATAKA కర్కాటక రాశి JULY 21 […]

పాశ్చాత్య జ్యోతిష్యం భారతీయ జ్యోతిష్యానికి మధ్య తేడా

Difference between Hindu n Western Astrologyహిందు జ్యోతిష్య శాస్త్రం మనం పుట్టిన కాలంలో నక్షత్రం, లగ్నం, కరణం మొదలైన వాటి ఆధారాంగా మన రాశిని నిర్ణయిస్తుంది. ఇదే మరోవిధంగా చంద్రమానం జ్యోతిష్యం.  పాశ్చాత్యులు సూర్య మాన జ్యోతిష్యాన్ని అనుసరిస్తారు. అందువల్లే సన్ సైన్ ఆదారంగా మన రాశి వేరుగా ఉంటుంది. మనం పుట్టిన సమయం ఆదారంగా సన్ సైన్ Sun Sign నిర్ణయింపబడుతుంది. దీనికి మనం ఏ ప్రాంతంలో పుట్టాం, ఒక రోజులో ఏ సమయంలో […]